వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శుభం కన్వెన్షన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుల గడ్డం ప్రసాద్ కుమార్, తనయ గడ్డం అనన్య
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


