Somarapu Lavanya who launched Lines Club “Maguva” Extension New Club “Srikaram” Club
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు స్థానిక శారద నగర్ లైన్స్ క్లబ్ భవన్ లో లైన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం
శ్రీకారం “ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని జోన్ ఛైర్పర్సన్ మరియు ఎక్సటెన్షన్ చైర్పర్సన్ సోమవారం లావణ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . లయన్ లక్స్మీవాణి అదేక్షతన ,డిస్టిక్ గవర్నర్ హనుమాన్ రాజిరెడ్డి, కోదండరాం, బద్వేశం, గైడ్డ్ లైన్ లయన్ ఎం.గంగాధర్ ,మరియు ఇతర సీనియర్ లయన్స్ యొక్క సమక్షం లోనూతన క్లబ్ ప్రెసిడెంట్ గా కే.మంజుల, సెక్రటరీగా
ఈ మంజులారెడ్డి, ట్రెజరర్ గా కే వరలక్ష్మి, నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం మరియు23 మంది తో నూతన క్లబ్ ను ప్రారంభించడం జరిగింది, లయన్స్ క్లబ్ సేవలు ,మహిళా ల నాయకత్వ అని ప్రోత్సహిస్తూ, సేవలని అందించడం లో లయన్స్ క్లబ్ ముందు అంజలో వుందని తెల్పటం జరిగింది.శ్రీకారం క్లబ్ నాణ్యమైనసేవలు గోదావరిఖని ప్రాంతానికి అందిస్తామని కూడా తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన లయన్ ప్రముఖులకు, పీఎస్టీ లకు మహిళా అతిథులకు
ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App