జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 10 at 1.22.21 PM

TRINETHRAM NEWS

Greater Visakha Municipal Commissioner Sai Kant Verma was transferred by Govt

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ సాయి కాంత్ వర్మ ను బదిలీ చేసిన ప్రభుత్వం
Trinethram News అమరావతి:

ఏపీ టౌన్ షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ గా పోస్టింగ్

జీవి ఎంసి కమిషనర్ గా బాధ్యతలను జిల్లా కలెక్టర్ కు అప్పగించాలని ఆదేశాలు

ఏపీ టౌన్ షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ సీ హెచ్ శ్రీధర్ బదిలీ

భూ హక్కు, భూ రక్షా ప్రత్యేక అధికారి సుబ్బారావు ను బదిలీ చేసిన ప్రభుత్వం

బాపట్ల జిల్లా జేసిగా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Greater Visakha Municipal Commissioner Sai Kant Verma was transferred by Govt

You cannot copy content of this page