Solar Eclipse Effect : సూర్య గ్రహణం ఎఫెక్ట్ .. ఈ రాశుల వారికి అడుగడుగునా సమస్యలే!
Feb 17, 2026, ఫిబ్రవరి 17న ఏర్పడే సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 7:57 వరకు నాలుగు గంటల పాటు కొనసాగే ఈ గ్రహణం, అగ్ని వలయంలా సూర్యుడిని చూపిస్తుంది. భారతదేశంలో కనిపించకపోయినా, సింహ, వృశ్చిక, కుంభ, ధనస్సు రాశుల వారికి ఇది సమస్యలను తెచ్చిపెట్టనుంది.
సింహ రాశి వారు సహనంతో ఉండాలి, మాటల్లో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారు ఓపికతో పనులు పూర్తి చేయాలి, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కుంభ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి వారికి కుటుంబ కలహాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది, పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

