TRINETHRAM NEWS

పాలకుర్తి మండలం కన్నాల
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పాలకుర్తి మండలం కన్నాల తదితర గ్రామాల్లో కొద్ది రోజులుగా మట్టి తవ్వకాలు జోరుగా సాగు ఉన్నతాధికారుల జ్యోక్యంతో అక్రమమట్టి తరలింపు.

పాలకుర్తి మండలం కన్నాల తదితర గ్రామాల్లో కొద్ది రోజులుగా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులు జెసిబి యంత్రాలతో గుట్టలను తవ్వి లారీలు ట్రాక్టర్ ద్వారా మట్టిని తరలిస్తున్నారు.

అడ్డు వచ్చిన వారిని బెదిరిస్తూ క్షేత్రస్థాయిలో గందరగోళం సృష్టిస్తున్నారు.
అయినా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అటుగా కన్నెత్తి చూడటం లేదు….
ఈ మట్టి అక్రమ రవాణాకు స్థానిక రెవెన్యూ అధికారులు సహకారం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది..
తున్నాయి. అక్రమార్కులు జెసిబి యంత్రాలతో గుట్టలను తవ్వి లారీలు ట్రాక్టర్ ద్వారా మట్టిని తరలిస్తున్నారు.

అడ్డు వచ్చిన వారిని బెదిరిస్తూ క్షేత్రస్థాయిలో గందరగోళం సృష్టిస్తున్నారు.
అయినా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అటుగా కన్నెత్తి చూడటం లేదు….
ఈ మట్టి అక్రమ రవాణాకు స్థానిక రెవెన్యూ అధికారులు సహకారం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App