ఉచ్చమల్ల వాగు లో లెవెల్ వంతెన ను వరద నీటిని పరిశీలిస్తున్న సామాజిక కార్యకర్త సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్

TRINETHRAM NEWS

Trinethram News : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడ గ్రామానికి అనుకోని ఉన్న ఎర్రగుంట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పై నిర్మించిన ఉచ్చమల్ల వాగు పై లో లెవేల్ వంతేన ను సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ నీటి ప్రవాహం న్ని పరిశీలించారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేస్తూ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని, పిల్లలు, వృద్దులను ఇంట్లోనే సురక్షితంగా ఉండి వాగులు నదులు లో లెవెల్ వంతెన లు పొంగి పొర్లుతున్నాయి వాటిని చూడటానికి ప్రయత్నం చెయ్యకూడదు లోతట్టు దూరంగా ఉండండి. సురక్షితమైన త్రాగు నీటిని మాత్రమే వాడండి ఆహార పదార్థాలను నిల్వ చేసుకోకండి. ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారులను లేదా విపత్తు సహాయక బృందలను సంప్రదించండి అధికారులు జారీ చేసే హెచ్చిరికలు సూచనలు తప్పక పాటించండి అప్రమత్తంగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, అందరూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నాము

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Social activist inspects flood water

You cannot copy content of this page

Scroll to Top