
తేదీ : 14/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయడం జరిగింది. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారి వద్ద నుంచి రూపాయలు 1,04, 890 స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
