TRINETHRAM NEWS

తేదీ : 08/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలోని స్థానిక టి డ్కో గృహాల వద్ద నుంచి సిపియం ప్రజా చైతన్య సైకిల్ యాత్ర ప్రారంభం అవ్వడం జరిగింది.
ఈ యాత్రను జిల్లా కార్యదర్శి బలరాం జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 20 మండలాలు, ఆరు పట్టణాల మీదగా సుమారు ఐదు వందల కిలోమీటర్లు మేర సైకిల్ యాత్ర సాగుతుందని ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Praja Chaitanya Cycle Trip