Female Police Dies : మహిళా పోలీస్ మృతి స్కూటీ అదుపుతప్పి

TRINETHRAM NEWS

తేదీ : 08/03/2015. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనకాపల్లి జిల్లాలో కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసు గా విధులు నిర్వహిస్తున్న అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను . భూషణ్ (46) ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి డివైడరును ఢీ కొట్టడం జరిగింది. ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Female police officer dies

You cannot copy content of this page

Scroll to Top