శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
Trinethram News : గొల్లపెల్లి మండలం రాపల్లె గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవంలో మంగళవారం రోజున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారు
ఈ సంధర్బంగా ఆలయ కమిటీ సభ్యులు,అర్చకులు అమ్మవారి తీర్ధ ప్రసాదాలను వారికి అందజేసి,శాలువాతో సన్మానించారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App