TRINETHRAM NEWS

కాంగ్రెస్ హయాంలో యూరియా బస్తాల కొరత

Trinethram News : మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని కో-ఆపరేటివ్ రైతు బజార్లో యూరియా కోసం లైన్లో పడిగాపులు కాస్తున్న రైతులు.

తెల్లరాక ముందే వచ్చి లైన్లో నిలబడినా కూడా యూరియా బస్తాలు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందించి సరిపడా యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App