Shooting at Weekend Party : వీకెండ్ పార్టీలో కాల్పులు

TRINETHRAM NEWS

Trinethram News : Oct 26, 2025, అమెరికా నార్త్ కరోలినాలో శనివారం ఓ వీకెండ్ పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. కాల్పుల సమయంలో సుమారు 150 మంది పార్టీకి హాజరైనట్లు అధికారులు తెలిపారు. కాల్పుల శబ్దం విన్న వెంటనే చాలా మంది అక్కడి నుంచి పరారయ్యారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shooting at weekend party

You cannot copy content of this page

Scroll to Top