New Smartphone : 7800mAh బ్యాటరీతో వన్ ప్లస్ Ace6 కొత్త స్మార్ట్‌ఫోన్ !

TRINETHRAM NEWS

Trinethram News : Oct 26, 2025, వన్ ప్లస్ సంస్థ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Ace6 ను అక్టోబర్ 27న చైనాలో విడుదల చేయనుంది. ఈ మొబైల్ కీలక వివరాలు చైనా టెలికాం వెబ్‌సైట్‌లో లీక్ అయ్యాయి. OPPO PLQ110 మోడల్ నంబర్‌తో వస్తున్న ఈ ఫోన్ 7800mAh సూపర్‌ లార్జ్ బ్యాటరీ, 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇది 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Snapdragon 8 Elite 3nm ప్రాసెసర్, 12GB, 16GB RAM, 1TB స్టోరేజ్, 50MP ప్రధాన కెమెరా, Android 16 తో వస్తుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

OnePlus Ace6 new smartphone

You cannot copy content of this page

Scroll to Top