తేదీ : 20/01/2025.
బాలికపై లైంగిక వేధింపులు.
కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెనమలూరు మండలం, తాడిగడపలో నారాయణ అనే వ్యక్తి రెండవ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినాడు. వివరాల్లోకెళ్తే కుక్కపిల్ల తన ఇంటి సమీపంలో ఉందని తెలిసి బాలిక అటువైపు వెళ్ళాగా అలా జరిగింది. పిల్ల తల్లిదండ్రుల గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నారాయణ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App