TRINETHRAM NEWS

Trinethram News : విశాఖలోని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో రెచ్చిపోయిన విద్యార్థులు

కాలేజ్ ఫెస్ట్‌లో ఒక జూనియర్ విద్యార్థి పై దాడి చేసిన సీనియర్ విద్యార్థులు.. విద్యార్థి పరిస్థితి విషమం

కేసు నమోదు చేసిన పోలీసులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

students attacked