Trinethram News : ఈనెల 12న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ… బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బాగ్ లింగంపల్లిలోని ఆర్ టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ… అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


