తేదీ : 18/01/2025.
స్వాధీనం ముత్తు పదార్థాల ముడి సరుకు.
విస్సన్నపేట : ( త్రినేత్రం న్యూస్); విలేఖరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, రామచంద్రపురం లో ఎక్సైజ్ ఎన్ పోర్స్మెంట్ పోలీస్ అధికారులు తనిఖీ చేయగా భీమిరెడ్డి, వెంకటరెడ్డి గృహంలో 100 కేజీల ముత్తు పదార్థాల కు వాడే ముడిసరుకు దొరికింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మిర్యాలగూడ రాజశేఖర్ రెడ్డిని ఎంక్వయిరీ చేస్తే వెంకటరెడ్డి పేరు చెప్పాడని అనడం జరిగింది. అందువల్ల ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయగా ముడ్డి సరుకు దొరికింది అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App