సావిత్రి బాయి పూలే జయంతి.
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతిని స్థానిక ఎంపీపీ ఎస్ గుండ్లపల్లిలో మహిళా ఉపాధ్యాయి నీ లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సందీప్, తరుణ్, ఆంజనేయులు, బుజ్జి రాణి, షహీన్, శ్వేత, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App