జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Sanchita Ugale Dies

Sanchita Ugale : త్రినేత్రం న్యూస్ : ముంబైలోని నాలాసొపారాలో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని సంచితా సూసైడ్… కుమ్‌కుమ్ భాగ్య సీరియ‌ల్‌లో కీలక పాత్ర పోషించి.. పాపులర్ అయిన సంచితా ఉగాలే… బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఛావా’తో పాటు సైలెన్స్-2 చిత్రంలోనూ నటించింది సంచితా

ఉరేసుకున్న సంగతి గుర్తించి కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయిందని వైద్యుల నిర్ధారణ… సంచితా సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటి? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page