Trinethram News : ఐబొమ్మ రవి కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విచారణలో పాల్గొన్నారు. సజ్జనార్ స్వయంగా రవిని విచారిస్తున్నారు. నగరంలోని సైబర్ క్రైమ్ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


