TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే తను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై మాట్లాడినట్లు నేరాంగీకర పత్రంలో పేర్కొన్న పోసాని

పోసానితో పాటు నిందితులుగా సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ ను చేర్చనున్న పోలీసులు

ముందస్తు బెయిస్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సజ్జల

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhargav to High Court