Shambhipur Krishna : యాదవుల సంస్కృతిక ప్రతీక సదర్

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ లో నిన్న సాయంత్రం శ్రీ కృష్ణ యాదవ సంఘం వారు నిర్వహించిన సదర్ ఉత్సవాల వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవుల ఐక్యతను, జంతువుల పట్ల వారికున్న ప్రేమానురాగాలను, వారి జీవన విధానానికి ఉన్న సంబంధానికి సూచనగా, దీపావళి పండుగ భాగంగా యాదవుల అంగరంగ వైభవంగ ప్రధాన ఉత్సవంగా నిర్వహించుకునే సదర్ పండగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు మురళి యాదవ్, కృష్ణా రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ జీతయ్య, మరియు శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు, నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sadar, a cultural symbol of the Yadavas

You cannot copy content of this page

Scroll to Top