
Trinethram News : Mar 03, 2025, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్, అత్యంత ఆకట్టుకోని కెప్టెన్ అని కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ చేసిన ట్వీట్‌పై హిట్‌మ్యాన్ ఫ్యాన్స్, BJP నేతలు మండిపడుతున్నారు. రోహిత్ శర్మపై ఆమె బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉంటాడు.. బరువు తగ్గాలని అన్నారు. ఏదో లక్కీగా అతడికి కెప్టెన్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. గంగూలీ, సచిన్, కోహ్లీతో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్ అని షామా పేర్కొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
