TRINETHRAM NEWS

Trinethram News : ఏలూరు జిల్లా

ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో జీలుగుమిల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం..

సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఎస్సై వి.చంద్రశేఖర్..