
ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలం గ్రామంలో జరిగిన సన్న బియ్యం” కాంగ్రేస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.ఇక ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివ్రద్దికోసం అనేకమైన నిధులుతీసుకురావడం జరుగుతుందని,రాష్ట్రం లో పేదల ఆకలి నీ గుర్తించి ప్రతి ఒక్కరి కి కడుపు నింపాలనే ఆలోచన తో మన ప్రజా ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించడం జరిగింది భారతదేశం లోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని ఇది ఒక చారిత్రాత్మక పథకం మన రాష్ట్రం లో ప్రారంభించారు ప్రతి నెల ఒక్క ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించటం జరుగుతుంది రైతులకు 2 లక్షల రుణమాఫీ మరియు సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ తో అందించాము అని అన్నారు అలాగే మహిళల కీ ఉచిత బస్ సౌకర్యం మరియు 200 యూనిట్ల విద్యుత్ అలాగే గ్యాస్ సిలిండర్ 500 వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాము అని అన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థ లో ఒక విప్లమా విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమం లో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
