సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
reward catching who use marijuana

Reward : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 01; జిల్లా పోలీసులు మత్తు పదార్థాల నిర్మూలనకు ఈగల్ ఛాలెంజ్ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగదారుల సమాచారం అందించిన వాళ్లకు నగదు బహుమతులు అందిస్తామని వెల్లడించారు. ఆ మత్తు పదార్థాలను సేవిస్తున్న వాళ్ల సమాచారం ఇస్తే రూపాయలు 15,000/-
డ్రగ్స్, అక్రమ రవాణా, నిల్వ విక్రయాల వంటివి సమాచారం ఇస్తే రూపాయలు 5,000/- రివార్డును సిపి రాజశేఖర్ బాబు ప్రకటించారు. యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్నారని, దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం యజ్ఞంల చేపట్టిందని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page