Trinethram News : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీల్లో ఒక్కో బార్ చొప్పున దరఖాస్తులు ఆహ్వానించిన ఎక్సైజ్ అధికారులు.. గతంలో పలు కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లకు తిరిగి అనుమతులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ
ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించిన ఎక్సైజ్ అధికారులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


