
Revanth makes Poori : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడి కోసం స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు వండిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన మనవడు రేయాన్ష్ కోసం గంటె పట్టి, నూనెలో పూరీలు వేయిస్తూ, సరదాగా మాట్లాడుతూ కనిపించారు. మనవడితో ఆయన చిట్‌చాట్ కూడా చాలా సరదాగా సాగింది. అమ్మమ్మ కోసం పూరీలు కావాలని మనవడు అడగడం మరింత ఆసక్తికరంగా మారింది…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe