జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలను రాష్ట్ర మాల కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ డైరెక్టర్, గంగాధర నెల్లూరు జనసేన పార్టీ ఇంచార్జి డాక్టర్ యుగంధర్ పొన్న శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు మండలానికి ఎస్సైని తక్షణమే నియమించారని కోరారు.

మండలంలో శాంతిభద్రతలు సక్రమంగా లేవని కావున త్వరగా నియమించాలని కోరారు. దానికి ఎస్పి స్పందిస్తూ వీలైనంత త్వరగా పెనుమూరు మండలానికి ఎస్సై నియమిస్తామని తెలిపారని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Request to SP

You cannot copy content of this page