ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జులై 23 త్రినేత్రం న్యూస్. డిండి మండలానికినూతనంగా విచ్చేసినటువంటి ఎస్ ఐ సిహెచ్బాలకృష్ణనుడిండి(గుండ్ల పల్లి) మండలంలోని విలేఖరులు మహ్మద్ జహంగీర్ (త్రినేత్రంన్యూస్ రిపోర్టర్) శేఖర్ రెడ్డి (అరుణ ప్రభ రిపోర్టర్) గుమ్మకొండ సుధాకర్ (పయనించే సూర్యుడు రిపోర్టర్) ఖాదర్ (నిజం చెపుతాం రిపోర్టర్) ముడి లింగమయ్య (తెలంగాణ వాణి రిపోర్టర్) హుస్సేన్ (అక్షిత రిపోర్టర్) లు ఎస్ ఐ ని కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Reporters who honored SI.

You cannot copy content of this page