WhatsApp Image 2024 10 10 at 00.27.33
Trinethram News : కొద్దిసేపటి క్రితం ప్రముఖ భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా(86) మరణం
ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో మరణించారు.
మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
“సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి వెళ్లా… నా ఆరోగ్యం పై ఎవరూ ఆందోళన చెందొద్దని” నోట్ విడుదల చేసిన రెండు రోజులకే ఇలా అవ్వడంతో శోకసంద్రంలో మునిగిన అభిమానులు!!
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
