కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Trinethram News : గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు జీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ని విడుదల చేశారు. కౌన్సిల్ హాలులో గురువారం కమిషనర్ మాట్లాడారు. ఈనెల 22 నుంచి 24వరకు నామినేషన్ల ప్రక్రియ, 27న నామినేషన్ల స్కూట్నీ, 30న నామినేషన్ల ఉపసంహరణ, 31న పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికలు అదే రోజు కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App