
Reckless Driving : త్రినేత్రం న్యూస్ : తమిళనాడులోని సేలం-చెన్నై జాతీయ రహదారిపై గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు కారుతో వరుస ప్రమాదాలు సృష్టించారు. ఓ కారును ఢీకొట్టిన అనంతరం, టైరు ఊడిపోయి రిమ్ రోడ్డుకు రాసుకుంటూ నిప్పులు చెరుగుతున్నా వాహనాన్ని ఆపకుండా వేగంగా దూసుకెళ్లారు.
స్థానికులు వెంబడించి కారును చుట్టుముట్టగా, ఇద్దరు పరారయ్యారు. పోలీసులు దీపక్ గురు, తిరుమురుగన్ అనే యువకులను అరెస్ట్ చేశారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe