TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ : తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చావాలా బ్రతకాలా?

హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలపై రియల్టర్స్ అసోసియేషన్ సీరియస్

ఫార్మ్ ల్యాండ్స్ కొనొద్దు అని ప్రజలకు చెప్పే అధికారం హైడ్రాకు ఎక్కడిది?

ఇప్పటివరకు మీరు చేసిన కూల్చివేతల వల్ల ఎన్ని చెరువులను కాపాడారు?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే LRSను రద్దు చేస్తామని, జీపీ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని ఇచ్చిన హామీ రంగనాథ్ కు తెలియదా?

చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల మీద మాత్రమే హైడ్రాకు హక్కు ఉంది. పార్మ్ ల్యాండ్స్ ప్రభుత్వ స్థలాలు కాదు, వాటి గురించి మాట్లాడే హక్కు హైడ్రాకు లేదు

తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రతకకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని రంగనాథ్ పట్ల రియల్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ranganath