నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Ravindranath Reddy

Ravindranath Reddy : వైఎస్ఆర్ కడప జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 01; పులివెందుల నియోజకవర్గం డైనమిక్ తెలుగుదేశం పార్టీ నేత మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ( బీటెక్ రవి)మాట్లాడుతూ, అక్కడ మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి విధ్వంసానికి తెర లేపారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. తమ ఉనికిని కోల్పోతామనె భయంతోనే వైసీపీ నాయకులు హింసను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.

పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులపై రాళ్ల దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి కార్లను తగలబెట్టి భారీగా విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడుల వెనక వైసిపి నేతల కుట్ర అందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page