Ravindra Kumar : నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS
Ravindra Kumar blessed the newlyweds

Ravindra Kumar : చింత పల్లి ఏప్రిల్ 04, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన శివర్ల నర్సింహా-పద్మ ల కుమారుడు శివ-శిరీష వివాహ వేడుకలో నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి, మర్రు రామారావు, ఉలుపాల పురుషోత్తం రెడ్డి, తిరుమణి పాపయ్య,దాసరి తిరుపతయ్య,కాయితి బచ్చిరెడ్డి, మర్రు శ్రీనివాసరావు,మర్రు రంగారావు,రెడ్డి పరమేష్, మొరుపోజు రాజు, మునగాల అశోక్,సందె దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top