Leaders : వివాహ మహోత్సవంలో పాల్గొన్న నాయకులు

TRINETHRAM NEWS
Leaders participating in the wedding ceremony

Leaders : దేవరకొండ డివిజన్ ఏప్రిల్ 04, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం డిండి మండలంలోని వావిల్ కోల్ వడ్డెర గూడెం కు చెందిన కృష్ణయ్య మనేమ్మ. ల కూతురు నిత్యశ్రీ (రచన) నవీన్ ల వివాహ వేడుకలు ఎమ్మెస్. & కం కన్వెన్షన్ హాల్ హైదరాబాద్ ఫిలింనగర్ లో జరిగాయి.

ఈ వివాహ వేడుకలో వావిల్ కోల్ సర్పంచ్ పేర్వాల జంగారెడ్డి పేర్వాల శ్యాంసుందర్ రెడ్డి ఓర్సు ముత్యాలు. ఓర్స వెంకటయ్య బత్తుల శీను జగన్ విజయ్ శీను గణేష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top