Ratlawat Narayana Naik : సర్పంచ్ ను సన్మానించిన రాత్లావత్ నారాయణ నాయక్

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి )డిసెంబర్ 25 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని గదరాల తండా గ్రామపంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ధర్మనాయక్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన రాత్లావత్ నారాయణ నాయక్ గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేసి గ్రామ ప్రజల ఆశీస్సులు పొందాలని సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గదరాల తండా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ratlawat Narayana Naik honours Sarpanch

You cannot copy content of this page

Scroll to Top