TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని
మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి, సర్పంచుల సంఘనాయకులు రాజిరెడ్డి దోమ. మత సమరష్యానికి రంజాన్ ప్రతీక అని దోమ మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి అన్నారు శనివారం దోమ మండలం బొంపల్లి మజీద్ లో మైనారిటీ నాయకులు షఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ సందర్బంగా దోమ మండల మాజీ సర్పంచ్ ల సంగం అధ్యక్షులు కె రాజిరెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఆహ్వానించిన మైనార్టీ నాయకులను అభినందించారు రంజాన్ఉపవాసాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవి అని అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం సొసైటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ ఎంపీటీసీ రాములు నావాజ్ రెడీ హన్మంత్ మొయిన్ ముస్లిం పెద్దలు యువకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramzan is a symbol