TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 25 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు గాను కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కలిసి ధన్యవాదాలు తెలియజేసిన మేడా మాధవ్ , ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramireddy Pratap Kumar Reddy