Ramavat Ravindra Kumar : విద్యార్థినిని అభినందించిన రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ సెప్టెంబర్ 24 త్రినేత్రం న్యూస్. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కర్నాటి రవికుమార్ కూతురు కర్నాటి తస్యశ్రీ నీ బిఆర్ఎస్ పార్టీ నల్గొండజిల్లాఅధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అభినందించారు. అనంతరం తస్యశ్రీ ని శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ…..ఉన్నత విద్యలో రాణించాలని ఆయన కోరారు. విద్యార్థులకు అండగా ఉంటా అని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ నియోజకవర్గ అద్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, మాజీ మార్కెట్ డైరెక్టర్ వడత్య బాలు, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavat Ravindra Kumar congratulates the student

You cannot copy content of this page

Scroll to Top