
తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఆర్ వో బి నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూపాయలు 129.18 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మంగళగిరిలో నాలుగు వరుసల గాను అనుమతినిచ్చింది. కేంద్ర మంత్రి పెమ్మసాని. చంద్రశేఖర్ విజ్ఞప్తి చేయడంతో రైల్వే శాఖ ఆమోదముద్ర వేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
