జూలై 23, 2026

WhatsApp Image 2024 01 20 at 12.20.55 PM

TRINETHRAM NEWS

బౌరంపేట్ బీజేపీ ఆధ్వర్యంలో దేవునిబాయి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పరిశుభ్రత కార్యక్రమాలు

అయోధ్య లో భవ్యమైన శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ట జరుగుతున్న శుభసందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో ఏ ఒక్క దేవాలయం కూడా అపరిశుభ్రంగా ఉండకూడదనే సూచనమేరకు బౌరంపేట్ గ్రామంలోని పురాతన అక్కన్న మాదన్న కాలం నాటి స్వయంబు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవునిబాయి కాడ బౌరంపేట్ బీజేపీ నాయకులు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి, గోనె మల్లారెడ్డి, ఎన్ రామచంద్రారెడ్డి,డి సీతారాంరెడ్డి, వై శ్రీనివాస్ రెడ్డి, ఎం జంగారెడ్డి,ఎం సురేందర్ రెడ్డి, కొమ్ము ప్రశాంత్,హరినాథ్ రెడ్డి, భ్రమరాంబమల్లికార్జున ఆలయకమిటీ అధ్యక్షులు ఎస్ సురేందర్ రెడ్డి,బి లక్ష్మారెడ్డి ప్రధాన పూజారి పవన కుమార్ శర్మ, శంకర్ అప్ప,జె కైలాష్ గుప్తా,భక్తులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page