జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 06 at 3.50.20 PM

TRINETHRAM NEWS

Punganur government files burning commotion

Trinethram News : చిత్తూరు జిల్లా: 6th July 2024

ఎంపిడిఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులు సంచిలో తీసుకొచ్చి కాల్చివేసిన వైనం..

ఎంపిడిఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్న టిడిపి నేతలు.

గత ప్రభుత్వంలో ఒక కోటి 36లక్షల 61000 ప్రభుత్వ సొమ్ము తన సొంత ఖాతాలో మళ్లించుకున్న కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్ సునీల్..

ఈ విషయంపై ఎంపిడిఓ తో సహా ఇద్దరు అధికారులను నిన్న సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Punganur government files burning commotion

You cannot copy content of this page