జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 15 at 16.35.19

TRINETHRAM NEWS

Public servants celebrated Ramagundam MLA Raj Thakur’s birthday

40వ డివిజన్ లోని మహిళా సోదరీమణులతో కేక్ కట్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ కార్యక్రమానికి విచ్చేసి, విజయవంతం చేసిన నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు ఎండి.ముస్తఫా, బాల రాజ్ కుమార్,
కార్పొరేషన్ బీసీ విభాగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్ల రమేష్, నాయకులు ఇండ్ల ఓదెలు, పీక అరుణ్ కుమార్, అడప సాయికిరణ్, సిరిపురం మహేష్, రాపల్లి కార్తీక్, కెంగర్ల కుమార్, కుడిదల శివ, అజయ్ సింగ్, గాలిపెల్లి రాజేష్, మోకీద్, సాయి వర్మ, రాకేష్ సతీష్, శ్రీకాంత్ లతో డివిజన్ మహిళా సోదరీమణులకు ప్రత్యేక కృతజ్ఞతలు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Public servants celebrated Ramagundam MLA Raj Thakur's birthday

You cannot copy content of this page