Pallikonda Rajesh : కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జాతీయ జెండా పతాకావిష్కరణ, శుభాకాంక్షలు తెలియజేసిన పల్లికొండ రాజేష్

TRINETHRAM NEWS

Pallikonda Rajesh who unfurled the national flag among the ranks of the Congress party and conveyed greetings

రామగుండం లో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదినోత్సవాలు, పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ స్వీట్స్ పంపిణీ

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ లోని ఒకటో డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జాతీయ జెండా పతాక ఆవిష్కరణ అనంతరం మహనీయుల త్యాగాలనుస్మరించుకొని జాతీయ గీతాలాపన అనంతరం పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదిన సందర్భంగా ఒకటవ డివిజన్ రామగుండంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య స్వీట్స్ పంపిణీ చేసుకోవడం జరిగింది అనంతరం ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఎవ్వరూ చేయలేని పోరాటాన్ని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ చేస్తున్నారని రామగుండంలో మూతపడిన జెన్కో పవర్ ప్లాంట్ స్థానంలో 800 మెగా వాట్లతో నూతన పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతున్నారని తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అలాగే అభివృద్ధిలో కుంటుపడిన రామగుండం నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి బాట పంట్టించేందుకు ప్రణాళికలు రూపొందించారని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని అలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేయాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమ్ కుమార్, ప్రణయ్, ధర్మాజీ సాయి, బింగి సాయి వంశీ, ఇర్షాద్, షకీల్, వసీం, షోయబ్, ఫిరోస్, హైమద్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pallikonda Rajesh who unfurled the national flag among the ranks of the Congress party and conveyed greetings

You cannot copy content of this page

Scroll to Top