PSLV-C62 Launch : PSLV-C62 ప్రయోగం: కౌంట్ డౌన్ కు సర్వం సిద్దం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ హరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) PSLV- C62 మిషన్ ప్రయోగానికి సిద్ధమైంది. 2026
జనవరి 12న ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు ఇస్రో అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లాంచ్ వ్యూ గ్యాలరీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

PSLV-C62 launch

You cannot copy content of this page

Scroll to Top