PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం
నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన రాకెట్
ఈ ప్రయోగం విజయవంతంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగోవ దేశంగా భారత్
భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు PSLV C-60 రాకెట్ ప్రయోగం నాంది
అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయనున్న స్పేస్ డాకింగ్ టెక్నాలజీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App