Gauri Shankar : వికారాబాద్ మున్సిపల్ కోఆప్షన్స్ సభ్యుడిగా అవకాశం కల్పించండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్న పార్టీ అధిష్టానం ఇచ్చిన ఏ పిలుపుకైన విధేయుడుగా పని చేస్తూ వికారాబాద్ పట్టణంలో వికారాబాద్ మున్సిపల్ కోఆప్షన్ గా అవకాశం కల్పించాలని గౌరీ శంకర్ కోరారు అని వార్య కారణాలవల్ల కౌన్సిలర్ టిక్కెట్ రాలేదు ఈసారైనా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని పట్టణంలో పలువురు కోరుతున్నారు.

వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అత్యంత సన్నితంగా స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ కు వీర విధేయుడుగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వాసంగా పనిచేస్తున్న వ్యక్తులకు పార్టీ అవకాశం ఇచ్చి కోఆప్షన్ సభ్యుడుగా నియమించాలని వికారాబాద్ లోని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
నాపై నమ్మకంతో ఒక్క అవకాశం ఇవ్వండి.మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ అభివృద్ధికి వికారాబాద్ పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా సినీయర్ నాయకులు గౌరీశంకర్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Provide me with an opportunity

You cannot copy content of this page

Scroll to Top