Give Rahim a Chance : వికారాబాద్ మున్సిపల్ కోఆప్షన్స్ సభ్యుడిగా రహీమ్ కు అవకాశం కల్పించండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. కాంగ్రె పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్న పార్టీ అధిష్టానం ఇచ్చిన ఏ పిలుపుకైన విధేయుడుగా పని చేస్తూ వికారాబాద్ పట్టణంలో ప్రతి కార్యక్రమం ముందుండి నడిపిస్తున్న రహీం కు వికారాబాద్ మున్సిపల్ కోఆప్షన్ గా అవకాశం కల్పించాలని గతంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్గా అవకాశం వస్తుందని ఆశించిన అని వార్య కారణాలవల్ల రాలేదు ఈసారైనా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని పట్టణంలో పలువురు కోరుతున్నారు.

వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డికి అత్యంత సన్నితంగా స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ కి వీర విధేయుడుగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వాసంగా పనిచేస్తున్న ఇలాంటి కట్టార్ కాంగ్రెస్ వ్యక్తులకు పార్టీ అవకాశం ఇచ్చి కోఆప్షన్ సభ్యుడుగా నియమించాలని వికారాబాద్ లోని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు నాపై నమ్మకంతో ఒక్క అవకాశం ఇవ్వండి.

మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ అభివృద్ధికి వికారాబాద్ పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా జై కాంగ్రెస్ జై ప్రసాద్ అన్న

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Give Rahim a chance as a member of Vikarabad

You cannot copy content of this page

Scroll to Top